చర్ల: నూతన సంసార వైద్యశాల,అంబులెన్స్ సేవలు ప్రారంభం

చర్ల మండలం మారుమూల పూసుగుప్ప గ్రామంలో కోటిన్నర వ్యయంతో నిర్మించిన సంచార వైద్యశాల, నూతన అంబులెన్స్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పి రోహిత్ రాజ్, సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్, ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు, 24 గంటలు వైద్య సదుపాయాలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్