మణుగూరు పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను నివారించాలని సీపీఐ పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు మణుగూరులో బుధవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ కొరతతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డీజిల్ లేక రైతులు ట్రాక్టర్లు నడపలేక పంటలకు నష్టం వాటిల్లుతోందని పార్టీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్