ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలోని మణుగూరు మండలం CSP రోడ్‌లోని బొగ్గు ముఠా వర్కర్స్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికుల సేవలను స్మరించుకుంటూ, వారి హక్కులు, సంక్షేమానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఐక్యతే అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్