గుండాల: కాంగ్రెస్ కండువ కప్పుకున్న సర్పంచ్

గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామపంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ భూక్య మంగమ్మ, పలువురు వార్డు సభ్యులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మంగమ్మకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్