కరకగూడెం: సారా స్థావరాలపై పోలీసుల దాడి

కరకగూడెం మండలంలోని కలవలనాగారం సమీప అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై కరకగూడెం పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, బైండోవర్ కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్