మణుగూరు: ఘనంగా సిపిఐ ఆధ్వర్యంలో 141 మే డే ఉత్సవాలు

శుక్రవారం మణుగూరు పట్టణంలో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 141వ మేడే ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన, బస్తీలలో, శాఖలలో, కార్మిక వాడల్లో సుమారు 50 మేడే జెండాలను ఎగరవేశారు. బొగ్గు ముఠా రజబ్ అలీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి మేడే జెండాను ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్