మణుగూరు: మృతుడు కుటుంబానికి 57 లక్షలు నష్టపరిహారం

మణుగూరు సింగరేణి దుర్గా కంపెనీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బీహార్‌కు చెందిన వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఇఫ్ట్ నాయకుల డిమాండ్ మేరకు, మృతుడి కుటుంబానికి రూ. 57 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు దుర్గా కంపెనీ యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా, మృతుడి కుటుంబానికి ప్రతి నెలా వేతనం అందేలా కూడా యాజమాన్యం హామీ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్