మణుగూరు: బాలుడిని కాటేసిన త్రాచు కాటు

మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఐదేళ్ల హార్దిక్ అనే బాలుడిని నిద్రిస్తున్న సమయంలో త్రాచుపాము కాటువేసింది. కుటుంబ సభ్యులు వెంటనే పామును చంపి, బాలుడిని మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడికి వైద్యం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్