మణుగూరు: క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం

కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త గడ్డిమందు తాగి, కుమారుడికి తాగించిన సంఘటన మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న నగేష్, భార్యతో గొడవ తర్వాత క్షణికావేశంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరినీ మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్