మణుగూరు: గోటి తలంబ్రాలతో పాదయాత్ర

భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం కోసం రామ భక్తులు గోటి తలంబ్రాలతో పాదయాత్రను మంగళవారం రాత్రి మణుగూరు పట్టణంలో ప్రారంభించారు. మణుగూరు నుంచి బయలుదేరిన ఈ భక్త బృందం, శ్రీరామనవమి సందర్భంగా జరిగే కల్యాణానికి గోటి తలంబ్రాలను అందించనుంది. ఈ యాత్ర భద్రాచలం సీతారామ భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్