మణుగూరు: మీని మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు: సీఐ

మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం మణుగూరు మండలం తోగ్గుడెం వద్ద ఉన్న ఆలయ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, భక్తుల రాకపోకలకు అనుకూలంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్