మణుగూరు: బక్రీద్ సామరస్యంగా జరుపుకోవాలి: డీఎస్పీ

బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం, హిందూ మత పెద్దలతో బుధవారం మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. బక్రీద్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రజలు పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అశ్వాపురం, ఈ బయ్యారం సీఐలు, ఎస్సైలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్