మణుగూరు: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

మణుగూరు ఎస్సై రవూఫ్ బుధవారం పట్టణంలో ఆటో డ్రైవర్లు, స్థానికులకు సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మొబైల్కు వచ్చే తెలియని లింకులు, ఏపీకే ఫైల్స్ తెరవొద్దని, అనుమానాస్పద వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు చెప్పొద్దని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్