మణుగూరు: ఎమ్మెల్యేను కలిసిన ఫారెస్ట్ అధికారులు

పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి, అటవీ సంరక్షణకు కొత్త సంవత్సరం సంకల్పం కావాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మణుగూరు రేంజ్ పరిధిలో పనిచేస్తున్న ఫారెస్ట్ శాఖ అధికారులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్