మణుగూరు: ఉద్యోగ బదిలీలు చేపట్టాలి

మణుగూరు సబ్ డివిజన్ కేంద్రంలో చాలా మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి ఆయా కార్యాలయాలలో ఎటువంటి బదిలీలు లేకుండా పాతుకుపోయారని సామాజిక కార్యకర్త కర్నే రవి శుక్రవారం అన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగాలను గుర్తించి, ఏజెన్సీలో ఉద్యోగ బదిలీలు చేపట్టాలని కోరారు. ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా వ్యవహార శైలి మారలేదన్నారు.

సంబంధిత పోస్ట్