మణుగూరు: నీలకంఠేశ్వరాలయ నూతన కమిటీ ఏర్పాటు

మణుగూరులోని శ్రీనీలకంఠేశ్వరాలయం నూతన కమిటీని నియమించినట్లు ఎమ్మెల్యే మ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కమిటీ ఛైర్మన్ గా కూచిపూడి బాబుతో పాటు సత్యనారాయణ, గోపయ్య, శ్యామల, పద్మ, నాగమణి, రవికుమార్ను నియమించి నట్లు తెలిపారు. ఈనెల 16న నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్