మణుగూరు: జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు

సోమవారం మణుగూరు జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తూ, కోల్ ఇండియాలో అమలులో ఉన్న పే అప్గ్రేడేషన్ ను తక్షణమే అమలు చేయాలని, ప్రొడక్షన్ రిలేటెడ్ పేని వెంటనే విడుదల చేయాలని అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మదన్ నాయక్ అన్నారు. సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్