మణుగూరు: అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం డీఎస్పీ

కరకగూడెం మండలంలో ఆదివారం జరిగిన గ్రామ పెద్ద వెంకటేష్ హత్య కేసులో అనుమానితులను సోమవారం డీఎస్పీ వంగా రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కరకగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిందితులను రిమాండుకు తరలిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్