మణుగూరు: జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్లో ప్రతిభ

హరియాణాలో శనివారం జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ పోటీలో మణుగూరుకు చెందిన రవీంద్రారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 120 కిలోల బరువును ఎత్తి ఐదో స్థానాన్ని సాధించిన ఆయనను ప్రజలు అభినందించారు.

సంబంధిత పోస్ట్