మణుగూరు: ఒక్కసారిగా మారిన వాతావరణం

మణుగూరులో గురువారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో ప్రజలకు ఉపశమనం లభించింది. ఆకాశం మేఘావృతమై, చల్లని గాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే, ఈ ఆకాల వర్షం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి వారు అనేక కష్టాలు పడ్డారు.

సంబంధిత పోస్ట్