మణుగూరు: బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం

మణుగూరులో శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరై, బీఎల్ఎల బాధ్యతలు, ఓటరు జాబితాల పరిశీలన, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. పార్టీ విజయానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్