మణుగూరులో గురువారం బిటిపిఎస్ ఎదురు ప్రధాన రహదారిపై రెండు బొగ్గు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం రవాణాకు స్వల్ప అంతరాయం కలిగించింది.