మణుగూరు: గోదావరిలో ఇద్దరు గల్లంతు

మణుగూరులో మంగళవారం హోలీ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. హోలీ ఆడుకొని మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిని పద్మగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రావణ్ కుమార్, స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్