మణుగూరు: దుమ్ముతో ఇబ్బంది పడుతున్న కార్మికులు

మణుగూరు సింగరేణి ఏరియా ఓసి-4లో నీటి పిచికారీ చేయకపోవడంతో కార్మికులు దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ఎండ తీవ్రతతో పాటు దుమ్ముతో కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కార్మిక సంఘాలు, అధికారుల నిర్లక్ష్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్