పినపాక మండలంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు

పినపాక మండలంలో సోమవారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. చిన్నపిల్లల వైద్యనిపురాలు, గ్రైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, జనరల్ వైద్య నిపుణులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్