మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్లో కుల మతాలకు అతీతంగా జరిగిన పీర్ల పండుగ వేడుకలు శనివారం రాత్రితో ముగిశాయి. పీర్ల ఊరేగింపులో భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. పండుగ ముగిసిన నేపథ్యంలో భక్తులు భారలు తిరి మొక్కులు చెల్లించుకున్నారు.