చనిపోయినా పింఛన్.. ధ్రువీకరణలో షాకింగ్ నిజాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేయూత పింఛన్ల జీవన ధ్రువీకరణ ప్రక్రియలో అధికారులు 4,238 మంది మృతి చెందిన లబ్ధిదారుల వివరాలను గుర్తించారు. జిల్లాలో మొత్తం 1,09,736 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, 93,617 మంది మాత్రమే ధ్రువీకరణ పూర్తి చేశారు. మరో 9,165 మంది ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. మృతి చెందిన వారి పేర్లపై నమోదైన పింఛన్ల అంశంపై అధికారులు పరిశీలన చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్