పినపాక: బడిబాటకు విద్యార్థుల చేరికలకు విశేష స్పందన

పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏడుళ్ల బయ్యారంలో చేర్పించడానికి ముందుకు వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్