పినపాక: చెట్టును ఢీకొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

పినపాక మండలం రంగాపురం ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలరావుపేట సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కరకగూడెం మండలానికి చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్