పినపాక గ్రామ సర్పంచ్ అలివేలు గురువారం లబ్ధిదారులకు ఇందరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అలివేలు, ఉప సర్పంచ్‌ను మహిళా సంఘాల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, వివోఏలు పాల్గొన్నారు.