పినపాక: పంట వ్యర్థాలను కాల్చొద్దు

శుక్రవారం పినపాక మండలం జానంపేట గ్రామ రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. నాగేశ్వరరావు రైతులకు పంట వ్యర్థాలను కాల్చవద్దని సూచించారు. సర్పంచ్ పూనెం ఉమామహేశ్వరి అధ్యక్షతన జరిగిన రైతు అవగాహన సమావేశంలో, రైతులు పొలాల్లో వరిగడ్డి, మొక్కజొన్న చెత్త వంటి వ్యవసాయ వ్యర్థాలను కాల్చరాదని తీర్మానించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి, పంట నష్టం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్