పినపాక: నిధులను గ్రామ సమస్యలకు పరిష్కారానికి కేటాయించాలి

పినపాక మండలం సీతారాంపురం గ్రామపంచాయతీలో నెలకొన్న రహదారులు, డ్రైనేజీ, పాఠశాల మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి బీటీపీఎస్ నిధులను కేటాయించాలని సర్పంచ్ అనిత కోరారు. మంగళవారం మణుగూరులోని బీటీపీఎస్ సీఈ కార్యాలయంలో సీఈ బీచన్నను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న మౌలిక సమస్యలను ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్