పినపాక: విద్యుత్ షాక్ కు గురయ్ వ్యక్తి మృతి

శుక్రవారం పినపాక చిన్నరాజుపేట గ్రామంలో విద్యుదాఘాతంతో పోలెబోయిన పొట్టయ్య (60) అనే వ్యక్తి మృతి చెందాడు. గేదె కనిపించకపోవడంతో వెతుకుతుండగా, ఓ ఇంటి రేకుల షెడ్డు పైపునకు విద్యుత్ సరఫరా చేస్తున్న తెగిపడిన తీగ అతని తలపై పడటంతో విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్