పినపాక: నాబార్డ్ సహకారంతో సహకార సంఘంలో రుణాలు

పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ శనివారం మాట్లాడుతూ, నాబార్డ్ సహకారంతో డిసిసిబి ద్వారా నూతన రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే నిరుద్యోగులు, మహిళలు, పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు అర్హతను బట్టి లక్ష నుండి 5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్