పినపాక: నిలువెత్తు బంగారం సమర్పించిన ఎమ్మెల్యే

శుక్రవారం, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్