రేపు పినపాక ఎమ్మెల్యే పర్యటన

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9. 30కు మణుగూరు, పినపాక మండల కేంద్రంలోని ZPHS స్కూల్ నందు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రామానుజవరం, పగిడేరు పంచాయతీ శాంతినగర్, చిక్కుడుకుంట, పొట్లపల్లి, గడ్డిగూడెం గ్రామాల్లో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్