పినపాక: సంక్రాంతి వేడుకల్లో పతంగులతోపాటు పక్షులకూ రక్షణ కల్పించింది

సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసే ఉత్సాహంతో పాటు పక్షుల ప్రాణరక్షణకు కూడా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అటవీ, పోలీస్ శాఖలు పిలుపునిచ్చాయి. శనివారం పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని కలిసి అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. పతంగులు ఎగురవేసేందుకు కేవలం కాటన్ దారాలనే ఉపయోగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్