పినపాక: ఎరువుల కొరత లేదు వ్యవసాయ సహాయ అధికారి

యాసంగి సీజన్‌కు ఎరువుల కొరత లేదని, రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు తెలిపారు. బుధవారం పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు లైన్లో ఉన్నప్పుడు ఎండ తగలకుండా టెంట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్