తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కమిటీ సభ్యులను సామాజిక ఆర్థిక పరిస్థితులకనుగుణంగా కమిటీ సభ్యులను గురువారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళను అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కేతినేని రాజేష్, తదితరులు పాల్గొన్నారు.