భద్రాచలం: ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోండి

బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల వారికి భద్రాచలం ఆర్డీవో ఆఫీస్ లో, ఇల్లందు, టేకులపల్లి, గుండాల, ఆళ్ళపల్లి మండలాల వారికి ఇల్లందు మున్సిపల్ ఆఫీసులో ఈనెల 14, 15, 16వ తేదీల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రక్రియ ద్వారా కోరారు. పైన తెలిపిన మండలాల వారు ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్