ఇల్లందు: అమెరికా శాంతిని విఘాతం కలిగిస్తుంది

ఇరాన్పై అమెరికా చేస్తున్న నేరపూరిత దాడులను అఖిల భారత ఐక్య రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఇల్లందులో జరిగిన సమావేశంలో సంఘం జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ, అమెరికా తన ఆధిపత్య ధోరణితో శాంతిని విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సైనిక దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్