ఇల్లందు: ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు

ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, బొజ్జాయిగూడెం సర్పంచ్ ప్రియాంక, ఉపసర్పంచ్ కిరణ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్, ఎన్డీ పార్టీ నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్