ఇల్లందు: రూ. 30 లక్షలతో అభివృద్ధి పనులు

ఇల్లందు మండలం ఇందిరానగర్ పంచాయతీలో రూ. 30 లక్షలతో నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీ పనులను మాజీ ఉప ఎంపీపీ రాము గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు. పనులకు నిధులు మంజూరు చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లలిత, ఉప సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్