ఇల్లందు: ఆదివాసీల భూ సమస్యలపై రిలే నిరాహార దీక్ష

తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఇల్లందు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామస్వామి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్