ఇల్లందు: చికిత్స పొందుతున్న మహిళ మృతి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన ధనసరి ప్రభాకర్, స్వప్న దంపతులు ఈ నెల 27న బైక్పై ఇల్లెందుకు వస్తుండగా రొంపేడు వద్ద ఎదురుగా వచ్చిన గేదెను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, స్వప్న సోమవారం మృతిచెందింది. ప్రభాకర్కు చికిత్స అందిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇల్లందు సీఐ సురేష్ సోమవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్