ఇల్లందు: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి

ఇల్లందు మండల, మున్సిపాలిటీ పరిధిలో 129 మంది లబ్ధిదారులకు కోటి 29 లక్షల 14 వేల 964 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం అందజేశారు. పేదింటి ఆడబిడ్డలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, కాంగ్రెస్ పాలనలో పేదలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్