ఇల్లందు 17వ వార్డులో కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

ఇల్లందు మున్సిపాలిటీ 17వ వార్డుకు చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. వార్డు పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్