ఇల్లందు: జర్నలిస్టుల ప్రదర్శన

ఇల్లందు పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ, ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ వ్యవహరిస్తే పాకిస్తాన్ తన కుటిల బుద్ధితో దేశంలోని పలు రాష్ట్రాల్లో కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో కవ్వింపు  చర్యలకు పాల్పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్