కామేపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కామేపల్లి మండలం బాసిత్ నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. సొంతిల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్