ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల నాయకుల ఆధ్వర్యంలో గురువారం బాణాసంచా పేల్చుకొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి ఎంకన్న, అలవాల శ్రీను, గగన్ బాబు, ఇమ్మడి వెంకన్న, దాసు, రామకృష్ణ, దేవేందర్, పెద్దపంగి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్